¡Sorpréndeme!

Mani Influence on Hanu Raghavapudi : ప్రతీ ఫ్రేమ్ ను అందంగా చెక్కుతున్నాడంటూ కామెంట్స్ | ABP Desam

2022-06-26 23 Dailymotion

Maniratnam లా సినిమాలు తీసే యువదర్శకులు ఎవరైనా ఉన్నారా.? అంటే కథ పరంగా కాకపోయినా సినిమాటోగ్రఫీ తీయించుకోవటంలో, విజువల్ టేకింగ్ మణి టేస్ట్ ను స్టడీ చేసిన వాళ్లెవరైనా ఉన్నారా అంటే తెలుగులో వినిపిస్తున్న పేరు Hanu Raghavapudi